భారతదేశం, ఫిబ్రవరి 6 -- వాలెంటైన్స్ వీక్ ప్రారంభం కాబోతోంది. ఈ వారంలో పుట్టే పిల్లలకు ప్రేమ అని అర్థం వచ్చేలా అందమైన పేర్లను పెడితే చక్కగా ఉంటుంది. మీ పాపకు ఆప్యాయత, ప్రేమ అనే అర్థం వచ్చేలా పేరును ఇవ్వాలనుకుంటే ఇక్కడ కొన్ని పేర్లను ఇచ్చాము. ఇవన్నీ ట్రెండీగా, కొత్తగా ఉంటాయి. ఒక వ్యక్తికి పెట్టే పేరు వారి ప్రవర్తన, జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతారు. కాబట్టి మీ కుమార్తెకు జీవితంలో ఎల్లప్పుడూ ప్రేమ, ఆనందం నిండేలా అందమైన పేరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకోండి. ఈ బేబీ నేమ్స్ లిస్ట్ లో చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నింటికీ అర్థం ప్రేమ అని.

2. అమృత - ఈ పేరుకు అర్థం ప్రియమైనది, మధురమైనది, అమరమైనది.

3. హితాక్షి - హితాక్షి అనే పేరు చాలా ప్రత్యేకంగా, క్యూట్ గా అనిపిస్తుంది. కూతురంటే ఇష్టమైతే హితాక్షి అనే పేరును పెట్టం...