Hyderabad, మార్చి 21 -- సూర్యుడే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. సూర్యుడే లేకపోతే మనిషి జీవించడం పూర్తిగా అసాధ్యంగా మారుతుంది. వివిధ సంస్కృతుల్లో సూర్యుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆయన శక్తి, సానుకూలతను సూచిస్తాడు. కాంతి, వెచ్చదనం ఇస్తాడు. తమ పిల్లలకు సూర్యుడు పేరు వచ్చేలా పెట్టాలని ఎంతోమంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. హిందూ పురాణాలలో కూడా సూర్యుడిని దైవంగా భావిస్తారు. ఎన్నో పండగలు సూర్యుడికి అంకితం చేశారు. ఇక్కడ మేము సూర్యుని అర్థం వచ్చే పేర్లను ఇచ్చాము. మీ పిల్లవాడికి లేదా పాపకు ఈ పేర్లు పెట్టుకోవచ్చు.

ఆదిత్య - సూర్యుడి అందమైన పేరు ఇది.

అహాన్ - ఈ పేరుకు అర్థం పగలు అని వస్తుంది. ఆకాశంలో సూర్యుడి ప్రయాణాన్ని కూడా చూపిస్తుంది.

ఆరుష్ - ఈ పేరుకు కూడా సూర్యుడు అనే అర్థం.

ఆదిదేవ్ - దేవతలకు మూలం అని కూడా చెప్పుకుంటారు. సర్వోన్నతమైన దేవుడుharit...