భారతదేశం, ఏప్రిల్ 4 -- Cheating Love: రాజమండ్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన బీఫార్మసీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. గత నెల 23న ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో రాజమండ్రిలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లాలో బీఫార్మసీ విద్యార్ధినిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రాజ మహేంద్ర వరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన యువతి ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
చదువుకుంటునే రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే దీపక్ అనే ఉద్యోగి ఆమెతో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.