భారతదేశం, ఏప్రిల్ 6 -- శ్రీరామ నవమి నేపథ్యంలో అయోధ్యలోని రామజన్మభూమి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామ్ లల్లా నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు దేవుడి నుదుటిపై ప్రకాశించాయి. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది ప్రజలు అయోధ్యకు తరలివెళ్లారు.

2024 జనవరిలో ఈ ఆలయం ప్రారంభం కాగా, అదే ఏడాది శ్రీరామ నవమి నాడు తొలిసారి రాముడి నుదుటి మీద సూర్య తిలకం కనిపించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....