Hyderabad, ఏప్రిల్ 18 -- Avunu Nijam Song Lyrics In Telugu From Athadu: సూపర్ స్టార్ మహేశ్ బాబు-డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అతడు. 2005లో వచ్చిన అతడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమాలోని డైలాగ్స్, సీన్స్, కామెడీ తెగ అలరించాయి.

అందుకే అతడు మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 8.5 రేటింగ్ వస్తే రొట్టెన్ టొమాటోస్ ఏకంగా 95 శాతం ఫ్రెష్ కంటెంట్ అని తెలిపింది. అలాంటి అతడు మూవీలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఒక్కో పాట ఆడియెన్స్‌ను తెగ అలరించింది. అయితే, అతడు మూవీ స్టోరీని ఓ పాటలోనే చెప్పేశారు మేకర్స్. ఆ పాటే అవును నిజం.. నువ్వంటే నాకిష్టం. మరి అవును నిజం సాంగ్ లిరిక్స్‌ను ఇక్కడ చూద్దాం.

అవును నిజం.. నువ్వంటే నాకిష్టం

ఈ నిముషం.. గుర్తించా ఆ సత్యం

చలి పరదా ఇక నిలవదు గా..

తెలుసు కదా.. ఆ .. ఆ.. ఆ

తెలిసిందే అడగాలా..

అడగందే ...