Hyderabad, మార్చి 22 -- మార్నింగ్ టైం చాలా బిజీగా ఉంటారు. కానీ, టిఫిన్ లేదా బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా కావాలని ఇంట్లో పిల్లలు మారాం చేస్తున్నారా? మీ ఇంట్లో వారు ఆఫీసుకు వెళ్లేందుకు త్వరత్వరగా టిఫిన్ బాక్స్ రెడీ చేసుకుంటున్నారా? అయితే మీకు కరెక్ట్ ఆప్షన్ ఈ అటుకుల ఉప్మా. త్వరగా తయారు చేసుకోగలగడంతో పాటు చక్కటి పోషక విలువలతో కూడి ఉంటుంది. ఇంకా దీనిని తినడం వల్ల జీర్ణక్రియకు సులభమైన ఆహారం అందించిన వారవుతారు కూడా.

పల్లీ - అటుకుల ఉప్మా కేవలం బ్రేక్‌ఫాస్ట్ కోసమే కాదు, సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా కూడా మంచి ఆప్షన్.

Published by HT Digital Content Services with permission from HT Telugu....