భారతదేశం, జనవరి 5 -- హిందూ మతంలో ఉదయం, సాయంత్రం లేదా పూజ సమయంలో దీపాలు వెలిగించే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. దీపం సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీపం ఏ ఇంట్లో వెలిగిస్తే ఆ ఇంట్లో సంతోషం మరియు సంవృద్ధి నివసిస్తుందని, అలాగే వ్యతిరేక శక్తి తొలగిపోతుందని నమ్మకం. కానీ దీపం వెలిగించేటప్పుడు కొన్ని అందులో వేయడం వల్ల దాని ప్రభావం మరింత పెరుగుతుందని మీకు తెలుసా? మరి దీపాన్ని వెలిగించేటప్పుడు వేటిని వేస్తే మంచిది? వాటి వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లవంగాలు చాలా ముఖ్యమైనవి. ఇవి సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడతాయి. దీపం వెలిగించే ముందు అందులో లవంగాలు వేసి వెలిగించడం వల్ల ఇంట్లోకి డబ్బు వస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

ఇవి అదృష్టం మరియు సంవృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. వీటిని...