భారతదేశం, జనవరి 27 -- దేశంలో అతిపెద్ద పెయింట్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ 2026 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి (Q3 FY26) సంబంధించిన ఆర్థిక ఫలితాలను మంగళవారం (జనవరి 27) ప్రకటించింది.

కంపెనీ ఆదాయం పెరిగినా లాభం తగ్గడానికి ప్రధానంగా రూ. 158 కోట్ల ఒకేసారి నష్టం (Exceptional Loss) కారణం. ఇందులో వైట్ టీక్ (Obgenix Software) కొనుగోలుకు సంబంధించిన నష్టాలు, లేబర్ కోడ్ మార్పుల వల్ల పెరిగిన గ్రాట్యుటీ ఖర్చులు (సుమారు రూ. 64 కోట్లు) ఉన్నాయి.

1. అంతర్జాతీయ వ్యాపారం: విదేశీ మార్కెట్లలో కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. ఆదాయం 6.3% పెరిగి రూ. 869.6 కోట్లకు చేరింది. ముఖ్యంగా శ్రీలంక, యూఏఈ, ఇథియోపియా దేశాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి.

బాత్ ఫిట్టింగ్స్ (Bath Fittings): ఈ విభాగం ఆదాయం 4.1% తగ్గి రూ. 84 కోట్లకు పరిమితమైంది. అయితే, గతేడాది ఉన్...