Hyderabad, మార్చి 5 -- Artiste Trailer Released And Comments: సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా "ఆర్టిస్ట్". తెలుగు సైకో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. ఆర్టిస్ట్‌కు రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు.
"ఆర్టిస్ట్" మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఆర్టిస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందుకోసం ఆర్టిస్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఆర్టిస్ట్ ట్రైలర్ లాంచ్‌లో హీరో సంతోష్ కల్వచెర్ల, డైరెక్టర్ రతన్ రిషితోపాటు ఇతర టీమ్ సభ్యులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ.. "ఆర్టిస్ట్ మూవీ ట్రైలర్ లాంచ్‌కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఒక మంచి కాన్సెప్ట్‌తో ఈ మూవీని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.