Hyderabad, ఏప్రిల్ 18 -- టైటిల్: అర్జున్ సన్నాఫ్ వైజయంతి

నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, అర్జున్ రాంపాల్, సోహైల్ ఖాన్, బబ్లూ పృథ్వీరాజ్, శ్రీరామ్, చరణ్ రాజ్ తదితరులు

రచన: హరికృష్ణ బండారి, ప్రదీప్ చిల్కూరి, శ్రీకాంత్ విస్సా

దర్శకత్వం: ప్రదీప్ చిల్కూరి

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్

ఎడిటింగ్: తమ్మిరాజు

నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, ముప్పా వెంకట చౌదరి, కల్యాణ్ రామ్ (సహా-నిర్మాత)

విడుదల తేది: ఏప్రిల్ 18, 2025

Arjun Son Of Vyjayanthi Movie Review In Telugu: నందమూరి కల్యాణ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ సహా నిర్మాతగా, సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పా సంయుక్తంగా న...