ఆంధ్రప్రదేశ్,అరకు,తెలంగాణ, ఫిబ్రవరి 21 -- అరకు అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ ప్యాకేజీ వివరాలను ప్రకటించింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపింది.

"HYDERABAD-VIZAG-ARAKU" పేరుతో తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. 26 ఫిబ్రవరి, 2025వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే. మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకోవచ్చు. తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి అప్డేట్స్ తెలుసుకోవచ్చు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....