భారతదేశం, ఫిబ్రవరి 22 -- APPSC Group 2 Mains : ఏపీపీఎస్సీ గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. రేపు (23వ తేదీ) నిర్వహించాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను కొద్ది రోజులు పాటు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రోస్టర్ విధానంపై కోర్టులో పిటిషన్ ఉండడం, వచ్చే నెల 11న మరో మారు విచారణ ఉండడంతో గ్రూప్ 2 మెయిన్స్ ను వాయిదా వేయాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. కోర్టులో ఉన్న రోస్టర్ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీని కోరింది.
గ్రూప్-2 సర్వీసుల డైరెక్ట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.