భారతదేశం, ఏప్రిల్ 1 -- APPECET 2025 Apply : ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APPECET - 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ పీఈసెట్ ను గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులలో ప్రవేశానికి ఏపీ పీఈసెట్-2025 ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. రెండేళ్ల వ్యవధితో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎ) శారీరక సామర్థ్య పరీక్ష - 400 మార్కులకు నిర్వహిస్తారు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 కేజీల పుట్టింగ్ ద షాట్, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్/ హై జంప్, మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 కేజీల పుట్టింగ్ ద షాట్, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్/ హై జంప్ ఉంటాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.