Hyderabad, ఏప్రిల్ 9 -- మండే ఎండల్లోనే మనం అప్పడాలు, వడియాలులాంటివి పెట్టుకోవాలి. ఒకసారి పెట్టుకుంటే ఇది ఏడాదంతా వస్తాయి. క్రిస్పీగా ఉండే అప్పడాలను పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పడాలు చేయడం కష్టం అనుకుంటారు. కానీ చాలా సులువుగా వీటిని చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇక్కడ మేము ఇచ్చిన రెసిపీని చూడండి. ఇక్కడ మేము బియ్యప్పిండితో ఏడాదికి సరిపడా అప్పడాలను ఎలా చేసుకోవాలో ఇచ్చాము. ఒక కప్పు బియ్యప్పిండి చాలు 100 అప్పడాలు దాకా అవుతాయి. అది ఎలాగో తెలుసుకోండి.

బియ్యప్పిండి - ఒక పెద్ద కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు - అరకప్పు

ఎండుమిర్చి - పది

నీళ్లు - సరిపడినన్ని

2. ఆ నీళ్లలో బియ్యప్పిండి కొంచెం కొంచెంగా వేస్తూ అలా కలుపుతూ ఉండండి.

3. అందులోనే రుచికి సరిపడా ఉప్పుని, కొత్తిమీర తరుగును వేసి కలపండి.

4. ఇప్పుడు ఎండు మిర్చి...