Hyderabad, మార్చి 24 -- Anupama Parameswaran Maa Andhaala Siri Song Released: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ జోరు చూపిస్తోంది. ఇటీవలే టిల్లు స్క్వేర్, డ్రాగన్ సినిమాలతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు మరో కొత్త సినిమాతో అలరించడానికి రెడీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ పరదా. తొలి మూవీ 'సినిమా బండి'తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రవీణ్ కండ్రేగులు రెండో చిత్రంగా వస్తున్న పరదాలో అనుపమ పరమేశ్వరన్‌తోపాటు మోస్ట్ ట్యాలెంటెడ్ మలయాళ పాపులర్ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలు పోషించారు.

ఇలాంటి అద్భుతమైన తారాగణంతో తెరకెక్కిన పరదా సినిమాకు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌‌, ఫర్జీ, సిటాడెల్ ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ...