Hyderabad, ఫిబ్రవరి 9 -- Heroine Anshu About Her Marriage And Mazaka Movie: పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా 'మజాకా'కి ధమాకా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ మాస్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా వస్తోన్న మజాకా మూవీలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, నాగార్జున మన్మథుడు సినిమాతో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న అన్షు, నటుడు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన మజాకా టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ మజాకా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అన్షు విలేకరుల సమావేశ...