Hyderabad, మార్చి 1 -- వాకింగ్‌కు వెళ్లాలనుకునే వారు ఒకసారి కొత్తగా ట్రై చేయండి. యాంకిల్ వెయిట్స్ అంటే చీలమండల దగ్గర బరువును యాడ్ చేసుకోవడం వల్ల మీ వ్యాయామ తీవ్రతను పంచుకోండి. చూడటానికి కూడా ఫ్యాషన్ గా అనిపించే ఈ వెయిట్స్ మీ వాకింగ్ ప్రక్రియను మరింత ప్రభావవంతంగా మారుస్తుంది. వాకింగ్ మూమెంట్ ను కఠిన తరం చేసి ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఇలా జరగడం వల్ల మీ కాలు, నడుము భాగంలోని కండరాలు మరింత పటిష్ఠంగా తయారవుతాయి.

ఫిట్‌నెస్ పెంచుకునేందుకు చాలా మంది వినియోగించే ఒక ట్రైనింగ్ టూల్ ఈ యాంకిల్ వెయిట్స్. మీ శరీర బరువును పెంచి మీ మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చాలా వరకూ మెటల్స్ తో లేదా ఇసుకతో తయారుచేస్తారు. ఈ బరువులు ప్రత్యేకంగా నడుం భాగాన్ని, తొడ భాగాన్ని టార్గెట్ చేస్తాయి.

నార్మల్ వాకింగ్ చేయడం కంటే వెయిట్స్ తో వాకింగ్ చేయడ...