Hyderabad, ఏప్రిల్ 11 -- Anjanadri Theme Song Lyrics: హనుమాన్ మూవీ గతేడాది సంక్రాంతికి రిలీజై ఎంతటి సంచలన విజయం సాధించిందో మనకు తెలుసు. ఈ సినిమాలోని పాటలు కూడా జనాదరణ పొందాయి. పవర్‌ఫుల్ హనుమాన్ చాలీసాతోపాటు అంజనాద్రి థీమ్ సాంగ్ కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా అంజనాద్రి థీమ్ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ పాడుకోండి.

ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీలోని పాట ఈ అంజనాద్రి. పవన సుతుడు హనుమంతుడు జన్మించిన అంజనాద్రి గురించి చెబుతూ రాసిన ఈ పాటకు అంతే పవర్ ఫుల్ మ్యూజిక్, లిరిక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సాయి చరణ్ భాస్కరుని ఈ పాట పాడాడు.

ఇక గౌర హరి మ్యూజిక్ కంపోజ్ చేయగా.. శిక శక్తి దత్తా లిరిక్స్ అందించాడు. మనల్ని భక్తి పారవశ్యంలో ముంచుతూనే అంజనాద్రి గురించి చెబుతూ సాగే శక్తివంతమైన పాట ఇది. ఈ సాంగ్ లి...