Hyderabad, ఫిబ్రవరి 10 -- Anasuya Ari Movie Offer To Watch Before Release: యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న అనసూయ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవల పుష్ప 2 సినిమాతో అలరించిన అనసూయ రజాకార్ మూవీలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అనసూయ నటించిన లేటెస్ట్ సైకో మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ అరి. ఈ సినిమాకు పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయ శంకర్ దర్శకత్వం వహించారు.

పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా అందరినీ ఆకట్టుకున్న జయ శంకర్ డైరెక్టర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అరి సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ప్రస్తుతం అరి సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీమ్ బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ఇప్టపటికే ప్రత్యేకంగా ప్రదర్శించారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు అరి మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించారు...