భారతదేశం, మార్చి 6 -- అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం మండ‌లం పూడిమ‌డ‌క గ్రామంలో విషాదం జరిగింది. ఓ వివాహితుడు, యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. యువతి చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్ర‌కారం.. అచ్యుతాపురం మండలం పూడిమ‌డ‌కకు చెందిన ఒరుపుల ల‌క్ష్మ‌ణ్ (30)కి అదే గ్రామానికి చెందిన యువ‌తితో కొన్నేళ్ల కిందట వివాహం జ‌రిగింది. ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే ల‌క్ష్మ‌ణ్ అదే అదే గ్రామానికి చెందిన మ‌రోక యువ‌తితో కొంత‌కాలంగా వివాహేత‌ర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విష‌యం ల‌క్ష్మ‌ణ్ భార్య‌కు తెలిసింది. ఆమె త‌న కుటుంబ స‌భ్యులు చెప్పింది. త‌న భ‌ర్త మరొక యువ‌తితో స‌హ‌జీవనం చేస్తున్నాడ‌ని చెప్ప‌డంతో.. కుటుంబ స‌భ్యులు గ్రామంలోని పెద్ద‌ల‌కు చెప్పారు. పెద్ద‌లు ల‌క్ష్మ‌ణ్‌, ఆ యువ‌తిని పిలుపించి పంచాయ‌తీ పెట్టారు. పెద్ద‌ల సమ‌క్షంలో ల‌క్ష్మ‌ణ్‌ను భార్య‌,...