Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Movies Telugu On Amazon Prime New Releases: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ అగ్ర సంస్థల్లో ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్టైన్ చేసే అమెజాన్ ప్రైమ్ ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఓటీటీ రిలీజ్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితాను ప్రకటించింది. సమ్మర్‌కి స్పెషల్ అంటూ చేసిన పోస్టులో 17 సినిమాలు, 9 వెబ్ సిరీస్‌లు ఒక్క అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
ఛోరీ 2- తెలుగు డబ్బింగ్ హిందీ హారర్ థ్రిల్లర్ సినిమా
ముర్ముర్- తమిళ హారర్ అడ్వెంచర్ మూవీ
క- తెలుగు ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం
జీ20- తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా
ఫైర్- తమిళ బోల్డ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం
బ్యాడ్ బాయ్జ్- మలయాళ యాక్షన్ కామెడీ ఫిల్మ్
టెర్రిఫైయర్ 3- అమెరికన్ స్లాషర్ హార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.