భారతదేశం, సెప్టెంబర్ 22 -- పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అమెజాన్ నిర్వహిస్తున్న 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025' సేల్.. ప్రైమ్ మెంబర్స్‌కి ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన వారందరికీ ఈ సేల్ సెప్టెంబర్ 23, మంగళవారం ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో అమెజాన్ వివిధ రకాల ఉత్పత్తులపై వందలాది డీల్స్, బండిల్ ఆఫర్లను అందిస్తోంది. ఈ భారీ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించే వారికి 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. మీ సమయం, డబ్బు ఆదా చేసేలా ఉత్తమమైన ఆఫర్లను మీ ముందుకు తీసుకువస్తున్నాము. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. ప్రైమ్ మెంబర్స్ కోసం నేడు అందుబాటులో ఉన్న ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్‌ను ఇక్కడ చూసేయండి..
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5జీ-
టైటానియం ఫ్రేమ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.