Amaravati,andhrapradesh, మే 2 -- 2026, జనవరి 1న అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి, అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కానుంది. దేశంలోనే తొలిసారి ఐబీఎం అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన 'క్వాంటం సిస్టం 2'ని అమరావతిలో నెలకొల్పనుంది.
ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయనకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు స్వాగతం పలికారు. కాసేపట్లో రాజధాని అమరావతి పునఃనిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
అమరావతి పునః ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రూ.58 వేల కోట్లకు పైగా పనులకు ప్రధాని మోదీ శ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.