భారతదేశం, ఏప్రిల్ 9 -- Amaravati Hyderabad Highway : ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృ త అంశాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వెంటనే డీపీఆర్‌ రూపొందించాలని సంబంధింత అధికారులను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. త్వరలోనే అమరావతి రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ మొదలవుతుందని సమాచారం.

Published by HT Digital Content Services with permission from HT Telugu....