Hyderabad, ఏప్రిల్ 27 -- Aloo Masala Sandwich: ఉదయం పూట దోశ, ఇడ్లీ, ఉప్మా లాంటి బ్రేక్ ఫాస్ట్ లోనే అధికంగా తింటాము. పిల్లలకు ప్రతిరోజూ ఇవే పడితే వారికి బోర్‌గా అనిపించవచ్చు. ఒకసారి ఆటూ మసాలా సాండ్‌విచ్ చేసి చూడండి. దీన్ని చేయడం చాలా సులువు. పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది. దీని రెసిపీ ఇక్కడ మేము ఇచ్చాము. ఇలా ఫాలో అయిపొయింది.

బ్రెడ్ ముక్కలు - నాలుగు

ఉడికించిన బంగాళదుంప - ఒకటి

ఉడికించిన బఠానీలు - పావు కప్పు

మిరియాల పొడి - పావు స్పూను

చాట్ మసాలా - అర స్పూను

గరం మసాలా పొడి - పావు స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

టమోటా కెచప్ - రెండు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

పుదీనా చట్నీ - రెండు స్పూన్లు

1. బంగాళదుంపను ముందుగానే ఉడికించి పెట్టుకోండి.

2. అలాగే బఠానీలను కూడా ఉడికించి రెడీగా ఉంచుకోండి.

3. పుదీనా చట్నీ చేసి పక్కన పెట్టుకోండి.

4. ఇప్పుడు ఒక ...