భారతదేశం, ఫిబ్రవరి 17 -- పుష్ప 2: ది రూల్ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ కొట్టేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆ మూవీ చాలా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ హవా చూపిస్తోంది. అల్లు అర్జున్ తుదుపరి మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. భారీ బడ్జెట్‍తో రూపొందనున్న ఈ చిత్రంపై చాలా క్రేజ్ ఉంది. అప్‍డేట్లు ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ తమిళ నటుడు ఓ కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.
తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‍లో రానున్న మూవీలో ఓ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు కూడా జరిగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.