Hyderabad, ఏప్రిల్ 8 -- Allu Arjun Top 7 Movies on OTT: అల్లు అర్జున్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించాడు. అయితే వాటిలో ప్రేక్షకులు ఇచ్చిన ఐఎండీబీ రేటింగ్ ప్రకారం.. టాప్ 7 మూవీస్ ఏవో మీకు తెలుసా? ప్రస్తుతం అవి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి.

మంగళవారం (ఏప్రిల్ 8) తన 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ స్టార్ హీరో కెరీర్లోనే బెస్ట్ 7 మూవీస్ ఏవో చూద్దాం. వీటిలో చాలా వరకు అతడు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేసిన సినిమాలే కావడం విశేషం.

క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన వేదం మూవీకి ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది. అనుష్క, మంచు మనోజ్ లాంటి వాళ్లు కూడా నటించిన ఈ సినిమా ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఉంది. బన్నీ కెరీర్లో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ ఉన్న మూవీ ఇదే.

అల్లు అర్జున్ కెరీర్లో తొలి మెగా హిట్ మూవీ...