Hyderabad, జనవరి 30 -- Allu Arjun Breaks Pawan Kalyan Record After 24 Years In Sandhya Theatre: అల్లు అర్జున్, రష్మిక మందన్నా మరోసారి జత కట్టిన సినిమా పుష్ప 2 ది రూల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప 2 సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో ఎలా విడుదలయిందో.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.

గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో వరల్డ్ వైడ్‌‌గా విడుదలైన పుష్ప 2 ది రూల్ సుమారుగా 65 రోజులకు ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా రీలోడ్ వెర్షన్‌తో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో పుష్ప 2 ది రూల్ ఓటీటీ రిలీజ్ అయింది. మొత్తంగా 3 గంటల 44 నిమిషాల రన్‌టైమ్‌తో పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదిలా ఉంటే, పుష్ప 2 ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ నేపథ్యంలో అల్లు అ...