భారతదేశం, ఏప్రిల్ 8 -- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు (ఏప్రిల్ 8) తన 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్‍ను షేక్ చేసిన తర్వాత వచ్చిన బర్త్ డే కావటంతో మరింత ప్రత్యేకంగా ఉంది. అయితే, గత పుట్టిన రోజు నుంచి ఈ బర్త్‌డే మధ్య ఒకే సంవత్సరంలో అల్లు అర్జున్ రకరకాల పరిస్థితులు ఎదుర్కొన్నారు. బంపర్ సక్సెస్‍తో పాటు అనుకోని కష్టాల్లో చిక్కుకున్నారు. ఆ వివరాలు ఇవే..
పుష్ప 2: ది రూల్ చిత్రం అంచనాలను అందుకొని భారీ బ్లాక్‍బస్టర్ అయింది. గతేడాది 2024 డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ మూవీ రూ.1,870కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్ల రికార్డు సాధించింది. వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్ల ఇండియన్ సినిమాల జాబితాలో రెండో ప్లేస్‍కు వచ్చింది. హిందీ నెట్ కలెక్షన్లలో కొత్త చరిత్ర సృష్టించింది. ఆ రేంజ్‍లో పుష్ప 2 చిత్రం సక్సెస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.