Hyderabad, మార్చి 29 -- Allu Arjun Completes 22 Years Journey In Indian Cinema: మెగా కాంపౌండ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో అల్లు అర్జున్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి డాడీ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు.

రాఘవేంద్ర రావు 100వ సినిమాగా, అల్లు అర్జున్ డెబ్యూగా వచ్చిన గంగోత్రితో మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఆర్య మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టైలిష్ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్.

స్టైలిష్ స్టార్ నుంచి ఈ రోజు ఐకాన్‌స్టార్‌ అనే కిరీటం, ప్రపంచస్థాయి గుర్తింపు, ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు సైతం అందుకున్నారు అల్లు అర్జున్. అయితే, ఇవన్నీ రాత్రికి రాత్రే వర...