Hyderabad, ఫిబ్రవరి 8 -- Allu Aravind About Thandel Movie Rights: యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన కథాకథానాయికలుగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తండేల్ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న గ్రాండ్‌గా విడుదలైన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంటుంది.

అయితే, సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందు ఫిబ్రవరి 6న తండేల్ ప్రీ రిలీజ్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు హీరో నాగ చైతన్య, అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు. ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

-మేమంతా సినిమా చూశాం. చాలా పాజిటివ్‌గా హ్యాపీగా ఉన్నాం. చివరి ముఫ్ఫై నిముషాలు సినిమా పీ...