Hyderabad, జనవరి 26 -- Nagarjuna About Akhil Akkineni Birth Scanning Report: సిసీంద్రీగా తెలుగులో చిన్న తనంలోనే ఎంతోమందిని అలరించాడు అక్కినేని అఖిల్. ఆ తర్వాత మనం సినిమాలో చిన్న కెమియోతో మరింతగా అట్రాక్ట్ చేశాడు. ఇక 2015లో హీరోగా అఖిల్ మూవీతో డెబ్యూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ మంచి హిట్ కోసం తహతహలాడాడు అక్కినేని అఖిల్.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో కాస్తా గాడిలో పడిన అఖిల్ అక్కినేని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ మూవీతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ఇక గతేడాది నవంబర్ 26న థియేటర్ ఆర్టిస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ జైనబ్ రవ్జీతో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది మార్చి 24 అఖిల్-జైనబ్ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

ఈ నేపథ్యంలో గతంలో అఖిల్ అక్కినేని బర్త్ స్కానింగ్ రి...