భారతదేశం, ఫిబ్రవరి 8 -- Akhanda 2: బాల‌కృష్ణ అఖండ 2పై మేక‌ర్స్ కొత్త అప్‌డేట్‌ను శ‌నివారం రివీల్ చేశారు. ఈ యాక్ష‌న్ మూవీలో ఆది పినిశెట్టి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలో బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన స‌రైనోడు మూవీలో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టించాడు బోయ‌పాటి శ్రీనుతో అత‌డు చేస్తోన్న సెకండ్ మూవీ ఇది.

అఖండ 2లో విల‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో ఆది పినిశెట్టి క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. స‌రైనోడు మూవీలో వైరం ధ‌నుష్ అనే పాత్ర‌లో విల‌న్‌గా అల్లు అర్జున్‌కు ధీటైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు ఆది పినిశెట్టి. అలాంటి ఇంటెన్స్‌ క్యారెక్ట‌ర్‌నే అఖండ 2లో చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. బాల‌కృష్ణ‌ను ఢీ కొట్టే విల‌న్‌గా ఆది పినిశెట్టి ఈ మూవీలో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

నెగెటివ్ ష...