భారతదేశం, మార్చి 26 -- Airtel IPTV plans: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాలు సహా దేశవ్యాప్తంగా 2 వేల నగరాల్లో ఐపీటీవీ సేవలను ఎయిర్‌టెల్ ప్రారంభించింది. ఇందులో వివిధ ప్లాన్ లలో భాగంగా ఎయర్ టెల్ ఐపీటీవీని యాక్టివేట్ చేయడానికి, రూ. 699 నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లతో మీ ఇంటికి లేదా కార్యాలయానికి ఎయిర్ టెల్ వైఫై ని పొందండి.

భారతీ ఎయిర్‌టెల్ బుధవారం (మార్చి 26, 2025) భారతదేశంలోని 2,000 నగరాల్లో తన ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (IPTV) సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ ఐపీ టీవీ సబ్‌స్క్రైబర్లు ఆహా, నెట్ ఫ్లిక్స్, ఆపిల్ టీవీ, అమేజాన్ ప్రైమ్, జీ5, సోనీ లివ్ సహా 29 స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, 350 టీవీ ఛానెల్‌లను పొందుతారు. హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానెల్‌లు, వినోద ఎంపికలను ఒకే ప్లాన్‌తో ఎయిర్ టెల్ అందిస్తోంది.

రూ. 699 నుండి ప్రారంభమయ్యే ఎయిర...