భారతదేశం, ఫిబ్రవరి 13 -- ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బీబీనగర్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 13 ఖాళీలున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరి కింద 8 ఖాళీలను చూపారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, డీఎన్బీ, పీజీ, ఎంఎస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎంలో ఉత్తీర్ణత ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలి.
ఈ పోస్టులకు అధికారిక వెబ్ సైట్ లోని గూగుల్ ఫామ్ ను పూర్తి చేయాలి. https://aiimsbibinagar.edu.in/ వెబ్ సైట్ లో ఈ ఫామ్ ఉంటుంది. మీ విద్యా అర్హతలతో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి. ఏమైనా సమస్యలు వస్తే jr.aiimsbibinagar@gmail.com...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.