భారతదేశం, అక్టోబర్ 30 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. రిజిస్ట్రేషన్ల గడువు అక్టోబర్ 28వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరో అప్డేట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల గడువును అక్టోబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

ఎల్ఎల్ బీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ గడువును కూడా పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏమైనా తప్పులు ఉంటే. నవంబర్ 1వ తేదీ వరకు...