Hyderabad, మార్చి 31 -- Aha OTT Plan 67 Per Month Details: దేశంలో ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఒక్కో విధంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను అమలు చేస్తుంటుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీలను మాత్రమే వినియోగిస్తుంటారు.

వీటిలో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ఆహా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఎలాంటి కంటెంట్‌ను అయిన తెలగులోనే అందిస్తోంది. అయితే, ఇప్పుడు ఆహా ఓటీటీ ఆహా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఎగ్జైటింగ్ కంటెంట్‌ను మరింతమంది సబ్ స్క్రైబర్స్‌కు అందించేందుకు 'పాకెట్ ప్యాక్' ఆఫర్ అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ.

కేవలం 67 రూపాయలతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఇవ్వనుంది ఆహా ఓటీటీ. ఖర్చు తక్కువ, కి...