Hyderabad, మార్చి 10 -- ట్రావెలింగ్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ కొంతమంది ప్రయాణికులు కేవలం సాహస కార్యక్రమాలను ఆస్వాదించగల ప్రదేశాలకు మాత్రమే వెళ్ళడానికి ఇష్టపడతారు. భారతదేశంలో చాలా టూరిస్ట్ ప్లేసెల్ ఉన్నాయి. కేవలం ప్రకృతినీ, ప్రయాణాన్ని పంచేవి మాత్రమే కాకుండా సాహస ప్రియులకు నచ్చేలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఉండే ప్రదేశాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. మీరు కూడా సాహస ప్రియులైతే, అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండే ప్రదేశాల జాబితా కోసం వెతుకుతున్నట్లయితే మేము కొన్నింటిని తీసుకొచ్చాం. ఈ ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లి ఎంజాయ్ చేయచ్చు, అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములతో కలిసి కూడా వెళ్ళవచ్చు. సాహస కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన 5 ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

హిమాలయ పర్వతాల మధ్య ఉన్న రిషికేశ్ ప్రాంతం కేవలం ఆధ్యాత్మిక వాతావరణానికి మాత్రమే...