Hyderabad, మార్చి 5 -- ఏబిసి జ్యూస్ అనేది శక్తివంతమైన, రెఫ్రెషింగ్ రుచిని ఇచ్చే ఒక టేస్టీ పానీయం. ఇది హెల్తీ డ్రింక్ అని చెప్పుకోవాలి. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ కలిపి చేసే జ్యూస్ ఇది. ఈ మూడు కూడా అద్భుతమైన రంగుల్లో ఉంటాయి. తినగానే రిప్రెషింగ్ గా అనిపిస్తుంది.దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి.
ఈ మూడింటినీ కలిపి చేసే జ్యూస్‌ని నెలరోజుల పాటు ప్రతిరోజూ ఒక గ్లాస్ తాగండి చాలు. ఆ నెల రోజుల తర్వాత మీలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి. కచ్చితంగా అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి.
ఆపిల్ క్యారెట్ బీట్రూట్ ఈ మూడింట్లోనూ విటమిన్లు, పోషకాలు, ఫైబర్, ఖనిజాలు అన్నీ ఎక్కువే. ఆపిల్స్‌లో విటమిన్లు ,ఫైబర్ ఉంటే.. బీట్రూట్లో మన శరీరానికి అవసరమైన నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యారెట్లలో విటమిన్ ఏ harithaనిండుగా ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ శక్తివం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.