భారతదేశం, ఫిబ్రవరి 24 -- నేచురల్ స్టార్ నాని త్వరలో 'ది ప్యారడైజ్' (The Paradise) అనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ యాక్షన్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న చాలా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ ను రిలీజ్ చేశారు. అనిరుధ్ మ్యూజిక్, నాని రా, రస్టిక్ లుక్, డ్యాన్స్ అదిరిపోయాయి.
కేవలం నాని అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా మంగళవారం (ఫిబ్రవరి 24) ఉదయం నుంచి ఆయా షేర్ పూర్తి పాట ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ మేకర్స్ ఈ పూర్తి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.