Hyderabad, మార్చి 15 -- Sivaji On OTT Web Series 90s A Middle Class Biopic 2: ఓటీటీలో సూపర్ హిట్ సాధించిన తెలుగు కామెడీ వెబ్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈటీవీ విన్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సిరీస్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో అలరించింది. దీంతో 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సీజన్ 2పై అంచనాలు పెరిగాయి.
అయితే, తాజాగా ఈ 90స్ బయోపిక్ సిరీస్‌లో మెయిన్ లీడ్ రోల్ చేసిన నటుడు, హీరో శివాజీ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు. లేటెస్ట్‌గా శివాజీ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. నేచురల్ స్టార్ నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిన కోర్ట్ మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పిన శివాజీ 90స్ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చాడు.
-ఏం చూసి ఈ క్యారెక్టర్‌కి నన్ను సెలెక్ట్ చేసుకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.