Hyderabad, జూన్ 22 -- టాలీవుడ్ హీరో మంచు విష్ణు యాక్ట్ చేసిన లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, శివ రాజ్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి దిగ్గజ నటీనటులు యాక్ట్ చేశారు.
జూన్ 27న కన్నప్ప మూవీ థియేటరల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ హీరోయిన్ మధుబాల, రైటర్ ఆకెళ్ల శివ ప్రసాద్, నటుడు ముఖేష్ రిషి తదితరులు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
హీరోయిన్ మధుబాల మాట్లాడుతూ .. "ఇంత పెద్ద ప్రపంచం, విశ్వంలో మనం చిన్న అణువులాంటి వాళ్లం. ఇంత పెద్ద కన్నప్ప ప్రపంచంలో నేను ఓ అణువులాంటిదాన్ని. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మోహ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.