భారతదేశం, ఫిబ్రవరి 15 -- సోషల్ మీడియా విప్లవం వచ్చిన తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనో, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూనో లేక ఫ్యాన్ వార్స్‌తో ట్విట్టర్లో గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఇలాంటి వారికి చిన్న వయస్సులోనే అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఒక ఘటనను ప్రముఖ ఇంటిగ్రేటివ్, లైఫ్‌స్టైల్ మెడిసిన్ ప్రాక్టీషనర్ ల్యూక్ కౌటిన్హో వివరించారు. ఇది చాలా ఆందోళనకరంగా ఉంది!
"ఒక వ్యక్తి మెదడు కేవలం 9 నెలల్లోనే క్షీణించడాన్ని నేను గమనించాను.. అది వయసు రీత్యా వచ్చే అల్జైమర్స్ కాదు. మనమందరం ప్రతిరోజూ చేసే ఒక పని వల్లే అది జరిగింది," అని ల్యూక్ పేర్కొన్నారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. శారీరక దృఢత్వంతో పాటు కెరీర్‌లో విజయవంతంగా సాగుతున్న సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తికి అకస్మాత్తుగా 'ఎర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.