భారతదేశం, నవంబర్ 22 -- ఒప్పో సంస్థ త్వరలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేయనుంది. దాని పేరు. ఒప్పో కే15 టర్బో ప్రో. ఈ కే-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన స్పెసిఫికేషన్లు తాజాగా లీకయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 6.78 ఇంచ్ డిస్‌ప్లే, త్వరలో రాబోతున్న స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ఉండే అవకాశం ఉందని అంచనాలు మొదలయ్యాయి.
ఒప్పో కే15 టర్బో ప్రో గేమింగ్ దృష్టితో రూపొందించిన ఫోన్ అవ్వొచ్చు! గత జులైలో చైనాలో, ఆ తర్వాత నెల రోజులకే భారతదేశంలో విడుదలైన ఒప్పో కే13 టర్బో ప్రో కంటే ఇందులో బ్యాటరీ అప్‌గ్రేడ్ గణనీయంగా ఉండే అవకాశం ఉంది.
వీబోలో డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్‌స్టర్.. ఇంకా విడుదల కాని ఒక మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. టిప్‌స్టర్ నేరుగా ఫోన్ పేరు చెప్పనప్పటికీ, ఆ పోస్ట్ కింద ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.