భారతదేశం, మే 24 -- 8వ పే కమీషన్ అప్డేట్స్పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగుల జీతాలు, రిటైర్ అయిన వారి పెన్షన్‌ని సవరించేందుకు 8వ వేతన సంఘం కమిటీ తర్వలోనే ఏర్పడనుంది. అయితే, జీతాలు, పెన్షన్ల విషయంలో కీలకమైన ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈసారి 2.86x వరకు పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే.. ఉద్యోగుల బేసిక్ పే 186శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ, పెన్షన్‌ని లెక్కించేందుకు ఉపయోగించేదే ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని 8వ వేతన సంఘం సిఫార్సుల్లో దీనిని నిర్ణయిస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10ఏళ్లకు ఒకసారి వేతన సంఘాలు జీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.