భారతదేశం, ఫిబ్రవరి 23 -- 8వ పే కమిషన్ ఎప్పుడు వస్తుంది? జీతం ఎంత పెరుగుతుంది? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. సరిగ్గా ఇదే పాయింట్‌ను స్కామర్లు వాడుకుంటున్నారు. వాట్సాప్‌లో 'మీ కొత్త జీతం ఎంతో ఈ యాప్‌లో లెక్కించుకోండి' అంటూ కొన్ని లింకులు పంపిస్తున్నారు. ఇవి అసలైన కాలిక్యులేటర్లు కావు, మీ ఫోన్‌ను హ్యాక్ చేసే సైబర్ నేరగాళ్ల ఉచ్చులు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' (I4C) ఈ మోసం జరిగే తీరును ఇలా వివరించింది.

సైబర్ క్రైమ్ బారిన పడితే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....