భారతదేశం, ఆగస్టు 18 -- సినిమా సక్సెస్ కు ప్రామాణికం ఏంటీ? ఇప్పుడు అయితే కలెక్షన్లే అని అంటున్నారు. కొంతమంది ఏమో రేటింగ్ అంటున్నారు. మరి సినిమా హిట్ కు స్టాండర్డ్ ఏంటీ? థియేటర్లో ఎక్కువ కాలం రన్ కావడమా? ఇలా ఏ రకంగా చూసుకున్నా ఓ చిన్న సినిమా ప్రభంజనం మామూలు కాదు. ఈ మూవీ తన బడ్జెట్ కంటే ఏకంగా వంద రెట్ల కలెక్షన్లు రాబట్టింది. ఏడాదికి పైగా థియేటర్లలో రన్ అయింది. ఈ రొమాంటిక్ డ్రామా ఏంటో చూద్దాం.
ఇప్పుడు సినిమాకు పెట్టిన బడ్జెట్ ను దాటితేనే సూపర్ హిట్ అంటున్నారు. రెండు రెట్లు సాధిస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. అయిదే అయిదు రెట్లు అయితే వేరే లెవల్ అని చెబుతున్నారు. కానీ ఈ సినిమా ఏకంగా 100 రెట్ల లాభాలు సాధించింది. ఇండియాలోనే అత్యంత లాభదాయకమైన సినిమా కథ ఇది. అదే కన్నడ రొమాంటిక్ డ్రామా 'ముంగారు మగ'. 2006లో రచయిత, దర్శకుడు యోగరాజ్ భట్ తీసిన ఈ మూవీ రి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.