భారతదేశం, జూలై 25 -- మచ్​ అవైటెడ్​ రియల్​మీ 15, రియల్​మీ 15 ప్రో స్మార్ట్​ఫోన్స్​ని తాజాగా ఇండియాలో లాంచ్​ చేసింది. ఇవి 5జీ గ్యాడ్జెట్స్​. ఏఐ పార్టీ స్మార్ట్​ఫోన్​గా సంస్థ ప్రచారం చేస్తున్న ఈ స్మార్ట్​ఫోన్స్​ సేల్​ జులై 30న ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ మోడళ్ల ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రియల్‌మీ 15 ప్రో 5G:

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్: రూ. 31,999

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్: రూ. 33,999

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్: రూ. 35,999

12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్: రూ. 38,999

రియల్‌మీ 15 5G:

8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్: రూ. 25,999

8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్: రూ. 27,999

12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ : రూ. 30,999

ఈ పరికరాలు ఈ నెల చివరి నుంచి ఫ్లిప్‌కార్ట్, realme.com, ఆఫ్‌లైన్...