భారతదేశం, మే 19 -- యాక్షన్ సీక్వెన్స్.. ఇంటెన్సివ్ డ్రామాతో 'థగ్ లైఫ్' ట్రైలర్ అదిరిపోయింది. తండ్రీ కొడుకుల మధ్య వార్ గా తెరకెక్కిన ఈ మూవీ లో కమల్ హాసన్, సిలంబరసన్ యాక్టింగ్ వేరే లెవల్ లో ఉండబోతుందని స్పష్టమైంది. కానీ ఈ ట్రైలర్ లో కొన్ని సీన్స్ పై మాత్రం ట్రోల్స్ మోత మోగుతోంది. ఈ వయసులో కమల్ హాసన్ లిప్ కిస్ లు, రొమాన్స్ ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.
కమల్ హాసన్ నటించిన 'థగ్ లైఫ్' ట్రైలర్ మే 17న రిలీజైంది. అయితే ఈ ట్రైలర్ లో ముఖ్యంగా కమల్ నటించిన ముద్దు సన్నివేశం, రొమాంటిక్ సీక్వెన్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్రిష తో రొమాంటిక్ సీన్స్.. ఇక అభిరామితో అయితే ఏకంగా లిప్ కిస్ హాట్ టాపిక్ గా మారాయి. కమల్ వయసు ఏంటీ? ఈ లిప్ కిస్ లు ఎందుకు? అని ట్రోల్స్ వస్తున్నాయి.
ఒక రెడ్డిట్ యూజర్ థగ్ లైఫ్ ట్రైలర్ లోని కమల్ హాసన్, త్రిష కృష్ణన్ ల సన్నివే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.