Hyderabad, జూలై 8 -- టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిరీస్ '7 షేడ్స్ ఆఫ్ ధోనీ'. ఇది ఇప్పుడు జియోహాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది. ధోని బాల్యం నుంచి 'కెప్టెన్ కూల్'గా మారిన ప్రస్థానాన్ని ఈ ప్రత్యేక సిరీస్ ఆవిష్కరిస్తుంది.
తన అద్భుతమైన శైలి, అద్భుతమైన క్రీడాస్ఫూర్తితో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ (ఎమ్‌ఎస్‌డీ) పుట్టినరోజు సందర్భంగా ఈ షార్ట్ సిరీస్‌ను విడుదల చేశారు. ఈ సిరీస్ గురించిన మరిన్ని వివరాలు, ఇది ఎందుకు చూడదగినదో ఇక్కడ తెలుసుకుందాం.
ధోనీ సోమవారం (జులై 7) తన 44వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా జియోహాట్‌స్టార్ ఈ 7 షేడ్స్ ఆఫ్ ధోనీ సిరీస్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఇందులో ధోని కష్టాలు, ఆ తర్వాత విజయ తీరాలకు చేరిన స్ఫూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.